పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన సుబ్బరాజు.! 25 d ago
టాలీవుడ్ ప్రముఖ నటుడు "పెనుమత్స సుబ్బరాజు" వివాహం చేసుకున్నారు. గతంలో జరిగిన పలు ఇంటర్వ్యూ లలో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పిన సుబ్బరాజు తాజాగా 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు. పెళ్లి అనంతరం తన సతీమణి తో కలిసి బీచ్ లో దిగిన ఫోటో తో తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి చేసుకున్న విషయాన్నీ తెలిపారు. సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి వివరాలు ఇంకా బయటకి రాలేదు.